AP Govt: ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు శుభవార్త.. రూ.2 లక్షలు ఇస్తారు.. అప్లై చేసుకోండి..
ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు శుభవార్త.. రూ.2 లక్షలు ఇస్తారు.. అప్లై చేసుకోండి.. | AP Govt Provide 2 Lakhs Loan For farmers రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధరతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అండగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయ వనరులను పెంచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే, పశు పోషణను ప్రోత్సహించడానికి మరియు […]