డిగ్రీ, డిప్లొమా చదివినవారికి శుభవార్త!..రూ.31,000 జీతంతో గ్రామీణ యువతకు ‘డ్రోన్ ఆపరేటర్’ ఉద్యోగాలు | Drone Operator Jobs 2025
రూ.31,000 జీతంతో గ్రామీణ యువతకు ‘డ్రోన్ ఆపరేటర్’ ఉద్యోగాలు: డిగ్రీ, డిప్లొమా చదివినవారికి శుభవార్త | Drone Operator Jobs 2025 With 31000 Slaray | Degree Qualification Jobs 2025 డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసి, ఉద్యోగాలు దొరకక నిరాశలో ఉన్న గ్రామీణ యువతకు నిజంగా ఇది శుభవార్త. సాంకేతికత అందిస్తున్న సరికొత్త ఉపాధి మార్గం ‘డ్రోన్ టెక్నాలజీ’. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరగడంతో, శిక్షణ పొందిన యువత ఇప్పుడు […]